BrieflyTelugu
Travel & Events
హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మూర్తి, నాకు ట్రావెలింగ్ చేస్తూ కొత్త కొత్త విషయాలు తెలుసుకోవడం చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. ప్రతిరోజు మన నిత్య జీవితంలో మనం తెలుసుకోవాల్సిన కొత్త విషయాలతో ఒక వీడియో పెడుతూ ఉంటాను. ప్రతి పది రోజులకి ఒక ట్రావెల్ వీడియో మన ఛానల్ లో పోస్ట్ చేస్తాను. నాతో పాటు మీరు కూడా ట్రావెలింగ్ చేస్తూ అనుభూతి పొందాలనుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీరు చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసి వీడియో నచ్చితే నలుగురు ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ధన్యవాదాలు అండి 🤗